ఎంగేజ్ మెంట్ కు ముందే ప్రియుడితో 5 రోజులు..పూణే మర్డర్ కేసులో సియా గోయల్ షాకింగ్ లవ్ స్టోరీ!

మరోవైపు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు.. చేతన్‌తో ఉన్న పరిచయంపై సీయా సోదరుడు సాహిల్ గోయల్‌ను శుక్రవారం దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు.