ఎండకు ఎండుతూ వానకు తడిసే శివయ్య.. పరమేశ్వరా నీకెన్ని కష్టాలు

ఏలూరు.. శివరాత్రి వచ్చేస్తుంది. దీంతో చాలా మంది శివాలయాలను సందర్శించాలి అనుకుంటారు. అయితే ఎక్కడైనా చాలా వరకు శివలింగం ఉన్న చోట గుడి ఉంటుంది. కానీ ఏ గుడి, చిన్న పందిరి కూడా లేకుండా, వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ.. భక్తుల కోర్కెలు తీర్చుతున్నాడు ఆ పరమశివుడు. పచ్చటి అడవిలో ఉంటూ.. భక్తులచే స్వయంగా పూజలు అందుకుంటున్నాడు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం.