ఎన్ఆర్ఐలకు గుడ్న్యూస్.. ఆ డిపాజిట్లపై వడ్డీ పరిమితుల ఎత్తివేత
దేశంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రిజర్వ్ బ్యాంక్ కీలక ముందడుగు వేసింది. ఎన్ఆర్ఐ డిపాజిట్ల వడ్డీ రేట్ల పరిమితులను తాత్కాలికంగా ఎత్తివేస్తూ బ్యాంకులకు మరింత స్వేచ్ఛ కల్పించింది.