యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'డ్రాగన్'. ఈ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి.. ప్రశాంత్ నీల్ మార్క్ డార్క్ థీమ్, ఈ సినిమా కోసం తారక్ తగ్గిన బరువు ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి