ఎన్నికల నోటిఫికేషన్ లు తప్ప.. ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఏవీ? : తెలంగాణ నిరుద్యోగ జేఏసీ

రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్లు తప్ప ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏవని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్రశ్నించింది. రాజకీయ నిరుద్యోగులపై ఉన్న ప్రేమ నిరుద్యోగులపై లేదని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది.