స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు రెడీ అవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో సోమవారం నుంచి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని జిల్లా సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ తెలిపారు.