ఎముకల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్! .. వారానికి 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి..

తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ద్వారా ఇప్పటికే మనిషి శరీరంలోని అనేక అవయవాల్లోకి ప్రవేశించి తిష్ట వేస్తున్న ప్లాస్టిక్ భూతం.. తాజాగా ఎముకల్లోనూ బయటపడింది. తొలిసారిగా మనిషి ఎముక మజ్జ(బోన్ మ్యారో)లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఆనవాళ్లు ఉన్నట్టుగా బ్రెజిల్ సైంటిస్టులు గుర్తించారు.