ఎరువుల కొరత తీర్చకుంటే ..బీజేపీ నేతల ఇండ్ల ముందు ధర్నాలు

హుస్నాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎరువుల కొరత కొనసాగితే బీజేపీ నాయకుల ఇళ్ల ముందు ధర్నాలు చేపడతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంగళవారం ఎస్‌‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.