ఎరువుల సరఫరా బాధ్యత కేంద్రానిదే : మంత్రి పొన్నం

ఎరువుల ఉత్పత్తి,  సరఫరా పూర్తి బాధ్యత కేంద్రానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే బీజేపీ నేతల ఇండ్ల ముందు కూర్చుంటామని హెచ్చరించారు.