రాజ్యసభలో మన ఎంపీలే రిచ్... ఏడుగురు సిట్టింగ్ ఎంపీల ఆస్తులు రూ. 8 వేల 310 కోట్లు

న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుతం రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 226 సభ్యుల్లో తెలంగాణకు చెందిన సిట్టింగ్ ఎంపీలు రిచెస్ట్ పర్సన్స్‌గా నిలిచారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఏడుగురు ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు