ఎంసీసీ ఆస్తుల వేలం వాయిదా..కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న మేనేజ్‌‌మెంట్‌‌

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ) ఆస్తుల వేలం వాయిదా పడింది. ప్రస్తుతం రూ. కోటి చెల్లించడంతో పాటు మిగతా డబ్బులు వాయిదా పద్ధతుల్లో చెల్లిస్తామని, వేలాన్ని వాయిదా వేయాలంటూ కంపెనీ మేనేజ్‌‌మెంట్‌‌ కోర్టుకు వెళ్లింది.