ఎస్సీ వెల్ఫేర్ కమిష నర్‌‌‌‌గా విజయేంద్ర బోయి బాధ్యతలు

ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్‌‌, ఎస్సీ గురుకులాల సెక్రటరీగా ఐఏఎస్ అధికారి విజయేంద్ర బోయి బాధ్యతలు చేపట్టారు. శనివారం మసాబ్ ట్యాంక్‌‌లోని డీఎస్‌‌ఎస్ భవన్‌‌లో ఉన్న కమిషనరేట్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.