నింగిలోకి ‘రుద్రమ వీ1’..రెండు సార్లు విఫలమై.. మూడోసారి సక్సెస్‌‌

ఓరుగల్లు కేంద్రంగా నిర్వహించిన ‘రుద్రమ వీ1’ మోడల్‌‌ రాకెట్‌‌ ప్రయోగం మూడో ప్రయత్నంలో ఎట్టకేలకు సక్సెస్‌‌ అయింది. మొదటి, రెండు ప్రయత్నాల్లో లాంచింగ్‌‌ విఫలం కాగా.. రాకెట్‌‌ రూపకర్త శశాంక్ భూపతి నేతృత్వంలోని టీమ్ శ్రమతో మూడోసారికి విజయవంతం అయ్యింది.