ఏఐ కంటెంట్‌పై కేంద్రం సంచలన ఉత్తర్వులు.. సోషల్ మీడియాకు ‘మూడు గంటల’ నిబంధన!

ప్రస్తుతం అంతా ఏఐ హవా నడుస్తోంది. ఏఐ సాయంతో రూపొందించే కంటెంట్, డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న ఘటనల నేపథ్యంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. మోసపూరిత కంటెంట్‌ను అరికట్టడానికి కీలక నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో డీప్‌ఫేక్ లేదా తప్పుడు ప్రచారం విషయంలో ప్రభుత్వం, కోర్టులు ఆదేశాలు జారీచేసిన మూడు గంటల్లోనే వాటిని తొలగించాల్సి ఉంటుందని తాజా ఐటీ నిబంధనల్లో కేంద్రం పేర్కొంది.