ఏడాదిలో రూ.1.39 కోట్ల మందులు సీజ్.. డీసీఏ 2025 యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్

రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ, నకిలీ మెడిసిన్ల మాఫియాపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) ఉక్కుపాదం మోపింది. 2025లో రికార్డు స్థాయిలో దాడులు నిర్వహించి ఏకంగా రూ. 1.39 కోట్ల విలువైన మందులను సీజ్ చేసింది.