ఏది దొరికితే అది పట్టుకుని ఇరాన్ విడిచి వెళ్లండి: భారత పౌరులకు ఇండియన్ ఎంబసీ సూచన

ఇరాన్లో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ప్రస్తుతం ఆ దేశంలో ఎక్కడ చూసిన జనం రోడ్లపై ఆందోళనలు చేస్తోన్న దృశ్యాలే కనిపిస్తోన్నాయి. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ పడిపోవడం మరోవైపు సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నియంత పాలనతో విసిగిపోయిన ఇరాన్ ప్రజలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున