ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు : మంత్రి పొంగులేటి

రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను ఏప్రిల్‌లో మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మహబూబాబాద్​లో ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్‌ అధ్యక్షతన శనివారం నిర్వహించిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.