ఏపీలోని ఆ విమానాశ్రయంలో రాత్రిళ్లు ల్యాండింగ్‌.. సర్వీసులు పెంపు, APADCAL నిర్ణయం

Kurnool Airport Development And Night Time Landing: కర్నూలు విమానాశ్రయంలో ఇంటిగ్రేటెడ్‌ ఏవియేషన్‌ ఎకోసిస్టమ్‌ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. రాత్రిపూట కూడా ల్యాండింగ్‌, సర్వీసుల పెంపుపై ఫోకస్ పెట్టారు. మొత్తం 343 ఎకరాల్లో సిటీ సైడ్‌ కమర్షియల్‌ భవనాల నిర్మాణం చేయనున్నారు.ఇంటర్నేషనల్‌ కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు ఏపీఏడీసీఎల్‌ (ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.