ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ.. దేశంలోనే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్, ఆ ఎయిర్‌పోర్టుకు దగ్గర్లోనే

Juvvaladinne Fishing Harbor: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో దేశంలోనే అతిపెద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని తన ఆధీనంలోకి తీసుకుని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేనుంది. ఏటా రూ. 825 కోట్ల వ్యాపారం, 41,250 టన్నుల చేపల సంపద అంచనా. ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో సందర్శించి మత్స్యకారులకు భరోసా ఇస్తారు. దగదర్తి ఎయిర్‌పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్‌కు సమీపంలో ఉండటం దీనికి అదనపు బలం. నెల్లూరు జిల్లాకు మరిన్ని కీలక ప్రాజెక్టులు రానున్నాయి.