ఏపీలో పవన్ కళ్యాణ్ లాగా.. తమిళనాట విజయ్ కీలకం కానున్నారా? టీవీకే గెలుపుపై ప్రముఖ జ్యోతిష్యుడి షాకింగ్ జోస్యం!

తమిళనాట ఇప్పుడు ఎక్కడ చూసిన ఒకటే పేరు మార్మోగుతోంది. అదే దళపతి విజయ్. 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ పేరుతో ఎన్నికల బరిలోకి దిగారు. ఏప్రిల్ 23న జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ టీవీకే ఏ మేరకు ప్రభావం చూపుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.