ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి నెలకు రూ.12వేలు ఇస్తారు, న్యూ ఇయర్ కానుక

AP Govt Trainee Police Constables Stipend Hike: ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుళ్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది! శిక్షణ పొందుతున్న వారికి స్టైఫండ్‌ను రూ.4500 నుంచి రూ.12000కు పెంచుతూ జీవో విడుదల చేసింది.. న్యూ ఇయర్ కానుకగా ఉత్తర్వులు ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఎంపికైన 5,757 మందికి నియామక పత్రాలు అందజేశారు. ఈ పెంపుతో కానిస్టేబుళ్ల ఆర్థిక ఇబ్బందులు తీరనున్నాయి.