ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ కానుక.. ఆ డబ్బులు కట్టక్కర్లేదు.. హమ్మయ్యా భారం తప్పింది

Andhra Pradesh True Up Charges: న్యూ ఇయర్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త అందించింది. డిస్కంలకు చెల్లించాల్సిన రూ.4,497.89 కోట్ల ట్రూఅప్ మొత్తాన్ని ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు భారీ ఉపశమనం లభించింది. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించి, ఛార్జీలను తగ్గించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పారు.