ఏపీ ప్రజలకు రఘురామకృష్ణంరాజు కీలక సూచన.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని పిలుపు

Raghu Rama Krishna Raju Alerted People On Noise Pollution Complaint: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ప్రజల్ని అలర్ట్ చేశారు.. వారికి కీలక సూచన చేశారు. ఒకవేళ ప్రార్థనా మందిరాల దగ్గర శబ్ద కాలుష్యం ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని.. ఒకవేళ వారు చర్యలు తీసుకోకపోతే ఆ వివరాలను మెయిల్ ఐడీకి పంపాలని కోరారు రఘురామ.