ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న ఇద్దరు సీఎంలు..

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జల వివాదం తీవ్ర రూపం దాల్చింది. పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుల విషయంలో ఏపీ ముందుకెళ్తుండగా, కృష్ణా జలాల వాటాపై తెలంగాణ గట్టిగా నిలబడుతోంది. పాలమూరు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయం వేడెక్కింది. రెండు రాష్ట్రాల నాయకులు కేంద్రంపై ఒత్తిడి తెస్తూ, తమ తమ వాటాల కోసం పోరాడుతున్నారు.