ఐఐటీ హైదరాబాద్ హిస్టరీలోనే హైయ్యెస్ట్ ప్యాకేజీ.. ఇంటర్వ్యూ లేకుండానే విద్యార్థికి రూ.2.5 కోట్ల జాబ్..

హైదరాబాద్ కుర్రాడు గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించాడు. ఐఐటీ హైదరాబాద్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ. 2.5 కోట్ల కళ్లు చెదిరే వార్షిక ప్యాకేజీతో సరికొత్త ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. తిరుగులేని ప్రతిభ ఉంటే అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కూడా రెడ్ కార్పెట్ పరుస్తాయని నిరూపించిన ఈ 21 ఏళ్ల కుర్రాడి సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం..