ఐనవోలు జాతర పనులను పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరీశ్

ఐనవోలు మల్లన్న జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్అధికారులను ఆదేశించారు. జాతర నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ ఐనవోలు వచ్చి, స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు.