ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు

ఐబొమ్మ వెబ్​సైట్ కేసులో కీలక నిందితుడు ఇమ్మడి రవిపై సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీ ముగిసింది. 12 రోజుల కస్టడీ సందర్భంగా అనేక సంచలన అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తన ముగ్గురు స్నేహితుల పేర్లతో నకిలీ గుర్తింపులు (ఫేక్ ఐడెంటిటీలు) సృష్టించి రవి అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది.