ఒకే ఒక వారంలో కొత్తిమీర గుబురు, గుబురుగా పెంచే టెక్నిక్ మీ కోసం..

ఇంట్లో కొత్తిమీర పెంచడం సులభం, కానీ కొన్ని సాధారణ తప్పులు మొక్కలు పెరగకుండా ఆపుతాయి. సరైన విత్తనాలు, మట్టి మిశ్రమం, నీరు, సూర్యరశ్మి, నాటడం పద్ధతులు తెలుసుకుంటే కేవలం 7 రోజుల్లోనే కొత్తిమీర మొక్కలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.