ఒకే రోజు.. నాలుగు అగ్ని ప్రమాదాలు.. నారాయణగూడలో ఆటోలో గ్యాస్ నింపుతుండగా ఫైర్

హైదరాబాద్ పాతబస్తీ బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని జూ పార్క్ సమీపంలోని తాడ్బన్ ప్రాంతంలో ఉన్న ఫర్నిచర్ గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పక్కనే ఉన్న నాలుగు హార్డ్వేర్ గోదాములకు కూడా మంటలు వ్యాపించి భారీ నష్టం వాటిల్లింది.