ఫేక్ నంబర్ ప్లేట్తో డ్రైవింగ్.. బైకర్పై కేసు నమోదు

నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్‌‌తో వాహనం నడుపుతున్న వ్యక్తిని ఎస్‌‌ఆర్ నగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కర్నాటక రాష్ట్రం రాయచూరు జిల్లాకు చెందిన నాగరాజ్(36) అమీర్‌‌పేట్‌‌లో నివసిస్తున్నాడు.