ఒడిశాకు ప్రధాని మోదీ కానుక.. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ టెలికాం టవర్ కాంప్లెక్స్‌కు ప్రధాని శ్రీకారం

రూ. 60,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా పాల్గొన్నారు. టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, ఉన్నత విద్య, ఆరోగ్య సంరక్షణ, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ గృహనిర్మాణం వంటి అనేక ప్రాజెక్టులను ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు.