ఒడిశాలో గంజాయి సాగు.. హైదరాబాద్లో విక్రయం..ఇద్దరు అరెస్ట్

ఒడిశాలో గంజాయి సాగు చేస్తూ హైదరాబాద్​లో విక్రయిస్తున్న ఇద్దరిని వెస్ట్​జోన్​ టాస్క్ ఫోర్స్, ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్​చేశారు. అడిషనల్​డీసీపీ ఎండీ.ఇక్బాల్​తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన రైతు మనీల్ దలబెహరా గంజాయి సాగు చేస్తున్నాడు.