ఒడిశా టు రాజస్థాన్‌... వయా హైదరాబాద్..! రూ. 6.25 కోట్ల విలువైన గంజాయి సీజ్

హైదరాబాద్‌ నగర శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా… రూ.6.25 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒకర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు రాచకొండ సీపీ తెలిపారు.