ఓటర్ల జాబితాలో పారదర్శకత కోసమే సర్..ఈ ప్రక్రియపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణలో ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కు ప్రజలంతా సహకరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఓటర్ల జాబితాలో పారదర్శకత, స్పష్టత, విశ్వసనీయత పెంచడమే లక్ష్యంగా సర్ ను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తీసుకువచ్చిందన్నారు