ఓటు చోరీ, పేపర్ లీకేజీలకు తండ్రిలాంటి వారు ప్రధాని మోడీ: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: దేశంలో నాటకీయ రాజకీయాలు, ఓటు చోరీ, పేపర్ లీకేజీ స్కాంలు, పెద్దనోట్ల రద్దు వంటి వాటికి ప్రధాని మోదీ తండ్రి లాంటి వారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎద్దేవా చేశారు