ఓవరాల్‌ చాంపియన్లు నంద్యాల, శ్రీశైలం

ఉమ్మడి కర్నూలు జిల్లా అంతర పాలిటెక్నిక్‌ క్రీడాపోటీల్లో ఓవరాల్‌ చాంపియన్లుగా బాలుర విభాగంలో జీఎంఆర్‌ శ్రీశైలం కళాశాల, బాలికల విభాగంలో ఈఎ్‌ససీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ నంద్యాల కళాశాల జట్లు దక్కించుకున్నాయి.