ఓ.. సుకుమారి వస్తోంది.. తిరువీర్, ఐశ్వర్య కొత్త సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్

తిరువీర్, ఐశ్వర్య రాజేష్​ జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’.