కాకా యాదిలో.. ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలు గుర్తుంచుకుంటారు..!

కేంద్ర మాజీ మంత్రి కాకా 11వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారు పలువురు ఆయనకు నివాళులర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న కాకా విగ్రహానికి ఆయన కుటుంబసభ్యులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు పూలమాల వేసి నివాళులర్పించారు.