కాంగ్రెస్ కే శివారు పట్టణం.. మెజార్టీ మున్సిపల్ స్థానాలు హస్తగతం
మున్సిపల్ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగించింది. రంగారెడ్డి, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్జిల్లాల్లో మొత్తం13 మున్సిపల్చోట్ల ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నది.