హోరాహోరీగా ఎడ్ల పోలురాదా పోటీలు

మహాశివరాత్రి తిరునాళ్లను పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి సీనియర్‌ విభాగం నాటుబండి పోల్‌రాదా పోటీలు ఉత్సాహంగా సాగాయి.