కాంగ్రెస్‌‌‌‌ హామీలను నమ్మిన జనం ఇప్పుడు గోస పడుతున్నరు :కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రజలంతా కాంగ్రెస్‌‌‌‌ మాయమాటలు నమ్మి అధికారం కట్టబెట్టి ఇప్పుడు గోస పడుతున్నారని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌ అన్నారు.