కాటేజీ అప్పగించని వైసీపీ ఎమ్మెల్యే.. స్పందించిన శ్రీశైలం దేవస్థానం సభ్యుడు

శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కొలువుదీరిన శ్రీశైలంలో దాతలు (డోనర్‌లు) కట్టించిన చాలా కాటేజీలు దేవస్థానంకు అప్పగించలేదని బోర్డు సభ్యుడు బోడేపూడి వెంకట సుబ్బారావు విమర్శించారు.