కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ - ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు

వైఎస్సార్ కడప జిల్లా పుల్లంపేట వద్ద సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ అల్ట్రా డీలక్స్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒక చిన్నారి, ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా… మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.