కొత్తగా ఉద్యోగాల్లోకి చేరిన వారికి కేంద్రం శుభవార్త.. జూన్ 19న వారి ఖాతాల్లోకి డబ్బులు

కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతకు పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకం కింద రూ.15 వేలు వరకు కేంద్రం అందజేయనుంది. ఈపీఎఫ్‌లో రిజిస్టర్ చేసుకునే వారికి ఈ పథకం వర్తిస్తుంది. అంతేకాదు, యాజమాన్యానికి రూ.3,000 వరకు అందిస్తారు. దేశంలో స్థిరమైన ఉపాధి అవకాశాల కల్పనే దీని ప్రధాన ఉద్దేశం. తొలి విడతలో రూ.2,400 కోట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 19న విడుదల చేయనున్నట్టు పీఎంఓ కార్యాలయం ప్రకటించింది.