కొత్త చరిత్ర సృష్టించిన గోల్డ్.. 24 గంటల్లో ఆల్ టైం హైకి చేరిన బంగారం.. ఎందుకంటే..?

కేవలం 24 గంటల సమయంలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. మునుపెన్నడూ లేని విధంగా ఔన్సు బంగారం ధర ఏకంగా 4,500 డాలర్ల మార్కును తాకి కొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటికే బంగారం కొని పెట్టుకున్న ఇన్వెస్టర్లకు ఇది పండగ లాంటి వార్తే అయినప్పటికీ.. పెళ్లిళ్లు లేదా ఇతర అవసరాల కోసం కొనాలనుకునే సామాన్