కొత్త విద్యావిధానంలో టీసాట్ను భాగం చేయండి : టీసాట్ సీఈవో వేణుగోపాల్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యావిధానంలో టీసాట్ నెట్ వర్క్​ను భాగస్వామిగా చేయాలని ఐటీ, ఇండస్ట్రీస్​మినిస్టర్ శ్రీధర్ బాబును టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్​రెడ్డి కోరారు.