కేంద్రాన్ని, బీజేపీని ఎందుకు నిలదీయరు?..కేటీఆర్, హరీశ్‌పై ఎంపీ చామల మండిపాటు
తెలంగాణ అభివృద్ధి కోసం విజన్‌తో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు పోతుంటే.. అది సహించలేని కేటీఆర్, హరీశ్ పదే పదే విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తప్పుపట్టారు