కేంద్రం దొంగచాటుగా ధరలు పెంచుతోంది : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కేంద్ర ప్రభుత్వం దొంగచాటుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. సోమవారం రఘునాథపాలెం రైతు వేదికలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమానికి కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి హాజరయ్యారు.