కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్ గా నరేందర్ రెడ్డి

కామారెడ్డి జిల్లాకు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్ అడ్వకేట్​గా జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ అడ్వకేట్ బండారి సురేందర్​రెడ్డి నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వ లా మినిస్ర్టీ, జస్టిస్​ నుంచి ఈ మేరకు నియమించారు.