కేంద్ర పర్యావరణ కమిటీ లో హైదరాబాద్ వాసి డాక్టర్ సరిత

హైదరాబాద్ కు చెందిన పర్యావరణ నిపుణురాలు డాక్టర్ సరితకు కేంద్ర ప్రభుత్వ కీలక కమిటీలో చోటు లభించింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఎక్స్ పర్ట్స్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) మెంబర్ గా ఆమె నియమితులయ్యారు.